Home  ›  Ringtones  ›  Vishnu Sahasranamam Ringtone

Vishnu Sahasranamam Ringtone

Solemn religious songs, the expression in the form of singing makes people focus on and feel the respect and worship of the gods.

00:00 / 00:25
icon icon
icon
icon

Download free Vishnu Sahasranamam ringtone for your mobile phone. You can download Vishnu Sahasranamam ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Vishnu Sahasranamam - Song Lyrics

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే
Read More >>

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే
యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే
శ్రీ వైశంపాయన ఉవాచ
శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత
యుధిష్ఠిర ఉవాచ
కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్-మానవాః శుభమ్
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః
కిం జపన్-ముచ్యతే జంతుర్-జన్మసంసార బంధనాత్
శ్రీ భీష్మ ఉవాచ
జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్
స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్
బ్రహ్మణ్యం సర్వ ధర్మఙ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్
లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవమ్
ఏష మే సర్వ ధర్మాణాం ధర్మాధికతమోమతః
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః
పరమం యో మహద్ బ్రహ్మ పరమం యః పరాయణమ్
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్
దైవతం దేవతానాం చ భూతానాం యోవ్యయః పితా
యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే
తస్యలోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే
విష్ణోర్నామ సహస్రం మే శ్రుణు పాప భయాపహమ్
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః
ఋషిభిః పఋగీతాని తాని వక్ష్యామి భూతయే
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః
ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః
అమృతాం శూద్భవో బీజం శక్తిర్ దేవకి నందనః
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్
అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య
శ్రీ వేద వ్యాసో భగవాన్ ఋషిః
అనుష్టుప్ ఛందః
శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా
అమృతాం శూద్భవో భానురితి బీజమ్
దేవకీ నందనః స్రష్టేతి శక్తిః
ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్
శాంగ ధన్వా గదాధర ఇత్యస్త్రమ్
రథాంగ పాణి రక్షోభ్య ఇతి నేత్రమ్
త్రిసామా సామగః సామేతి కవచమ్
ఆనందం పరబ్రహ్మేతి యోనిః
ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః
శ్రీ విశ్వరూప ఇతి ధ్యానమ్
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్ర నామ జపే వినియోగః
ధ్యానమ్
క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానామ్
మాలాక్లుప్తా సనస్థః స్ఫటికమణి నిభైర్-మౌక్తికైర్-మండితాంగః
శుభ్రైరభ్రై రదభ్రై రుపరివిరచితైర్-ముక్త పీయూష వర్షైః
ఆనందీ నః పునీయా దరినలిన గదా శంఖపాణిర్-ముకుందః
భూః పాదౌ యస్య నాభిర్-వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే
కర్ణావాశాః శిరోద్యౌర్-ముఖమపి దహనో యస్య వాస్తేయ మబ్ధిః
అంతస్థం యస్య విశ్వం సుర నరఖగగో భోగి గంధర్వ దైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి
ఓం నమో భగవతే వాసుదేవాయ
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యమ్
వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథమ్
మేఘ శ్యామం పీత కౌశేయ వాసం శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగమ్
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైక నాథమ్
నమః సమస్త భూతానామ్ ఆది భూతాయ భూభృతే
అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే
సశంఖచక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్
సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్
ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి
ఆసీనమంబుదశ్యామ మాయతాక్ష మలంకృతమ్
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసమ్
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే
Name: Vishnu Sahasranamam - Gopika Poornima & Mambalam Sisters
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 25s
File Size: 392.11 KB
Downloads: 28

Vishnu Sahasranamam Related Ringtones

Best Ringtones 2024

28
@Tia
8
29
@Anne
111

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.