Home  ›  Ringtones  ›  Jagame Maya Ringtone

Jagame Maya Ringtone

The singer's voice brings soulfulness to the song, which celebrates the magical beauty of the world.

00:00 / 00:27
icon icon
icon
icon

Jagame Maya - Song Lyrics

జగమే మాయ బ్రతుకే మాయ
జగమే మాయ బ్రతుకే మాయ వీరబ్రహ్మం
ఈ జలకాలాడే కన్నెలు (అబ్బా ఈ కన్నెలు)
ఈ జలకాలాడే కన్నెలు కూడా మాయంటావా... రామబ్రహ్మం
జగమే మాయ బ్రతుకే మాయ వీరబ్రహ్మం
ఈ జలకాలాడే కన్నెలు కూడా మాయంటావ Read More >>

ా... రామబ్రహ్మం

అంతా తెలిసిన పెద్దలు ఆనందోబ్రహ్మం అన్నారు (ఆనందోబ్రహ్మ)
ఆ బ్రహ్మానందం కోసం ఈ అతివలు ఉన్నారు
ఈ దేహం వట్టి గాలితిత్తి అని జ్ఞానులు పలికారు, అజ్ఞానులు పలికారు
వాళ్లొచ్చిందెక్కడనుంచయ్యా...
వాళ్లొచ్చిందెక్కడనుంచయ్యా
తెచ్చుకున్నది తిత్తేనయ్యా (అవును)
గాలి మాయ అరె తిత్తి మాయ
హాయ్' గాలి మాయ తిత్తి మాయ గెడ్డం మాయ గుడ్డలు మాయ
గీతబ్రహ్మం నా గీతబ్రహ్మం
హాయ్' గీతబ్రహ్మం నా గీతబ్రహ్మం

చీరలు ఎత్తుకుపోయిన కృష్ణుడు దేవుడు కాడా (హ కాడా)
అరవై వేల మందికి వాడు నాధుడు కాడా (అవును అవును)
నాలో నీలో దేవుడు లేడా, నాకు కృష్ణుడికేమిటి తేడా? (శబ్బాష్ శిష్యా శబాష్)
అంతా అర్పిస్తేనే భక్తి (Correct Correct)
అది అందిన పిదపేనమ్మా ముక్తి
ప్రేమబ్రహ్మం హాయ్ ప్రేమబ్రహ్మం
జగమే మాయ బ్రతుకే మాయ వీరబ్రహ్మం
ఈ జలకాలాడే కన్నెలు కూడా మాయంటావా... రామబ్రహ్మం

దేహి దేహి భిక్షాం దేహి భవతీ భిక్షాం దేహి (యువతీ భిక్షాం దేహి)
బియ్యం భిక్షకు రాలేదు, మేం డబ్బు భిక్షకు రాలేదు
ప్రేమభిక్ష మీరిచ్చారంటే (ఇచ్చారంటే)
జ్ఞానభిక్ష మీకిస్తాము (హహా sure)
ఆస్తి మాయ ఈ అంతస్తు మాయ
హాయ్' ఆస్తి మాయ అంతస్తు మాయ అన్నా తమ్ములు అంతా మాయ
రామబ్రహ్మం హాయ్ ప్రేమబ్రహ్మం
Name: Jagame Maya - S.P. Balasubrahmanyam & V. Ramakrishna
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 423.44 KB
Downloads: 2

Download free Jagame Maya ringtone for your mobile phone. You can download Jagame Maya ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Jagame Maya Related Ringtones

Best Ringtones 2024

31
@Anahera
2227
29
@Josephine
78550
24
@Lovis
367
29
@Veerle
8

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.